ఆస్ట్రేలియా పై భారత్ విజయభేరి
- March 27, 2016
టి20 వల్డ్‌కప్ పోటీల్లో భాగంగా మొహాలీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో గెలిచి భారత్ సెమీఫైనల్‌కు చేరుకుంది. విరాట్ కోహ్లీ మరోసారి విరాట్ స్వరూపం చూపించి గెలిపించాడు. 161 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆరంభం నుంచీ దూకుడుగా ఆడింది. ఓపెనర్లు శిఖర్ ధావన్ 13, రోహిత్ శర్మ 12 పరుగులు చేసి అవుటయ్యారు, రైనా 10 పరుగులు, యువరాజ్ 21 పరుగులు చేసి అవుటయ్యారు. ధోనీ 18 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 78 పరుగులు చేసి భారత్‌ను గెలిపించాడు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







