పూర్తి ఇమ్యునైజేషన్ కలిగినవారికే ఆటోమేటిక్ సిక్ లీవ్
- January 21, 2022
రియాద్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం, సహాతీ యాప్ ద్వారా ఆటోమేటిక్ సిక్ లీవ్ అనేది కొన్ని నిబంధనలకు లోబడి మాత్రమే జారీ చేయబడుతుంది. కోవిడ్ 19 ఇమ్యునైజేషన్ పూర్తి చేసుకున్నవారు, 12 ఏళ్ళ లోపు చిన్నారులు అలాగే ఇమ్యునైజేషన్ నుంచి మినహాయింపులు పొందినవారికే ఈ అవకాశం వుంటుంది. పేషెంట్ కోలుకునే సమయాన్ని బట్టి సహాతీ యాప్ ద్వారా సెలవు ఆటోమేటిక్‌గా లభిస్తుంది. ఇమ్యునైజేషన్ పొందనివారికి ఈ విధానంలో సెలవు దొరకదు. తవకల్నా(Tawakkalna) అకౌంట్ ద్వారా ఇమ్యూన్ స్టేటస్‌ని బట్టి పూర్తి ఇమ్యునైజేషన్ ఆధారపడి వుంటుంది.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







