సౌదీలో ఆదివారం నుంచి ఫిజికల్ క్లాసెస్
- January 23, 2022సౌదీ: సౌదీ అరేబియాలోని 13,000 కంటే ఎక్కువ ప్రైమరీ స్కూల్స్, 4,800 కిండర్ గార్టెన్లలో చదువుతున్న మొత్తం 3.5 మిలియన్ల మంది స్టూడెంట్స్ ఆదివారం నుంచి తిరిగి ఫిజికల్ తరగతులకు హాజరు కానున్నారు. ఇందుకుగానూ ఇదివరకే ఓరియంటేషన్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ప్రాథమిక, కిండర్ గార్టెన్ స్థాయిలలోని విద్యార్థులకు గత రెండు సంవత్సరాల నుంచి ఫిజికల్ క్లాసులు నిర్వహించలేదు. స్టూడెంట్స్ సురక్షితంగా స్కూళ్లకు తిరిగి రావడానికి తగిన చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. స్కూల్స్ సంసిద్ధత, టెక్నికల్ మెయింటనెన్స్, స్కూల్స్ ఇక్విప్ మెంట్స్ ను పరిశీలించినట్లు అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్‌కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు