2021లో బహ్రెయిన్ స్టీల్ రికార్డు ఉత్పత్తి
- January 23, 2022
బహ్రెయిన్: 2021లో బహ్రెయిన్ స్టీల్ రికార్డు ఉత్పత్తి సాధించింది. 2021లో రికార్డు స్థాయిలో 12 మిలియన్ టన్నుల ఐరన్ ఓర్ పెల్లెట్స్ ఉత్పత్తిని నమోదు చేసినట్లు బహ్రెయిన్ స్టీల్, ఫౌలత్ హోల్డింగ్ ప్రకటించింది. 2019లో సంతకం చేసిన వాటర్‌షెడ్ ఒప్పందంతో సహా బహ్రెయిన్ గ్రూప్ సరఫరాదారుల భాగస్వాములతో బలమైన సహకారంతో ఖచ్చితమైన వ్యూహాత్మక ప్రణాళిక ద్వారా రికార్డ్ ఉత్పత్తి సాధించినట్లు పేర్కొంది. అదే సమయంలో గ్లోబల్ మైనింగ్ దిగ్గజం అయిన ఆంగ్లో అమెరికన్ మార్కెటింగ్ లిమిటెడ్ (ఆంగ్లో అమెరికన్) సంవత్సరానికి 8 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేసింది.
తాజా వార్తలు
- సీఎం కేసీఆర్‌తో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ భేటీ
- ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు..
- దుబాయ్ స్టోర్లలో ప్లాస్టిక్ బ్యాగులపై ఛార్జీలు
- ఫిఫా మస్కట్ లాయీబ్ ‘స్టాంప్’ ఆవిష్కరణ
- మద్యానికి బానిసైన భర్త నుండి విడాకులు పొందిన మహిళ
- వాక్-ఇన్ పాస్‌పోర్ట్ సేవా శిబిరాలను ఏర్పాటు చేయనున్న దుబాయ్ ఇండియన్ కాన్సులేట్
- పలు దేశాల్లో మంకీపాక్స్ కేసులు ..భారత్ అప్రమత్తం
- తీవ్ర ఆర్థిక సంక్షోభంలో శ్రీలంక.. పాఠశాలలు, కార్యాలయాల మూత
- ఉద్యోగ ఒప్పంద రద్దుకు 60 రోజుల నోటీసు అవసరం: సౌదీ
- 2030నాటికి $4 బిలియన్ల వ్యవస్థగా ‘మెటావర్స్’