ఉత్తమ తెలుగు చిత్రంగా 'కంచె' ఎంపిక

- March 28, 2016 , by Maagulf
ఉత్తమ తెలుగు చిత్రంగా 'కంచె' ఎంపిక

63వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ఇవాళ ప్రకటించింది. ప్రాంతీయ భాషా చిత్రాల విభాగంలో ఉత్తమ తెలుగు చిత్రంగా 'కంచె' ఎంపికైంది. క్రిష్‌ దర్శకత్వంలో వరుణ్‌తేజ్‌, ప్రజ్ఞాజైశ్వాల్‌ ప్రధాన పాత్రల్లో ఫస్ట్‌ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై 'కంచె' చిత్రం తెరకెక్కింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com