పద్మ పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది
- March 28, 2016
రాష్ట్రపతి భవన్లో పద్మ పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతుల మీదుగా ప్రముఖులకు అవార్డులు ప్రదానం చేశారు. ఐదుగురికి పద్మ విభూషణ్, 8మందికి పద్మభూషణ్, 43 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రదానం చేశారు. ధీరూభాయి హీరాచంద్ అంబానీ, అవినాష్ కమలాకర్ దీక్షిత్, జగ్మోహన్, యామినీ కృష్ణమూర్తి, శ్రీశ్రీరవిశంకర్లు పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. షాపూర్జీ పల్లోంజీ, సైనా నెహ్వాల్, వినోద్‌రాయ్, ఆళ్ల వెంకటరామారావు, దువ్వూరు నాగేశ్వర్‌రెడ్డి పద్మభూషణ్ పురస్కారం అందుకున్నవారిలో ఉన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్‌కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్‌డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









