మహిళల రక్షణ కోసం ఇక షీటీమ్‌లు...
- March 28, 2016
శాంతి భద్రతల పరిరక్షణకు ముఖ్యంగా మహిళల రక్షణకు తమ ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని తెలంగాణ హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి సోమవారం అసెంబ్లీ సమావేశంలో తెలిపారు. మహిళల రక్షణ కోసం అన్ని జిల్లాల్లోనూ ఇక షీటీమ్‌లు పనిచేస్తాయని చెప్పారు. ఎమ్మెల్యేలు గీతారెడ్డి, కొండా సురేఖ మహిళల భద్రత విషయమై ప్రశ్నించగా మంత్రి ఈమేరకు సమాధానం చెప్పారు.
తాజా వార్తలు
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్‌కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్‌డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్









