స్నేహితుడి కారుని తగలబెట్టిన వ్యక్తికి జైలు

- January 26, 2022 , by Maagulf
స్నేహితుడి కారుని తగలబెట్టిన వ్యక్తికి జైలు

మనామా: కోర్ట్ ఆఫ్ కస్సాషన్, ఓ కేసులో నిందితుడ్ని దోషిగా నిర్ధారించి 10 ఏళ్ళ జైలు శిక్షను ఖరారు చేసింది. నిందితుడు, తన స్నేహితుడిపై కోపంతో అతని కారుని తగలబెట్టాడు. ఇరువురి మధ్యా ఆర్థిక పరమైన వివాదాలే ఈ ఘటనకు కారణంగా విచారణలో తేలింది. ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్ధం కావడంతోపాటు, 5,000 బహ్రెయినీ దినార్ల విలువైన ప్రాపర్టీ డామేజ్ కూడా జరిగింది. ఘటనా స్థలం నుంచి సేకరించిన వేలి ముద్రల ఆధారంగా నిందితుడ్ని దోషిగా తేల్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com