అతి త్వరలో ప్రారంభం కానున్న జబెల్ అల్ అహ్మద్ కల్చరల్ సెంటర్
- January 26, 2022
కువైట్: జబెల్ అల్ అహ్మద్ కల్చరల్ సెంటర్ నిర్వాహకులు, ‘రిటర్నింగ్’ పేరుతో ప్రచార కార్యక్రమం ప్రారంభించారు. కోవిడ్ 19 నేపథ్యంలో ఈ కేంద్రం తాత్కాలికంగా మూతపడింది. దీన్ని తిరిగి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అత్యద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాలతో ఆహూతుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నట్లు కల్చరల్ సెంటర్ నిర్వాహకులు పేర్కొన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడిందనీ, వాటన్నిటినీ అధిగమించి, తిరిగి సాంస్కృతిక వైభవాన్ని చాటేలా ఈ కేంద్రం తిరిగి తెరబడ్తోందని నిర్వాహకులు వివరించారు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







