భారత గణతంత్ర దినోత్సవం: యూఏఈ భారతీయ వలసదారులకు భద్రమైన దేశం
- January 26, 2022
యూఏఈ: భారత 73వ రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా యూఏఈలోని భారత రాయబారి సంజయ్ సుధీర్ మాట్లాడుతూ, యూఏఈ భారతీయ వలసదారులకు అత్యంత భద్రమైన దేశమని అభిప్రాయపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు రిపబ్లిక్ దినోత్సవ సంబరాలు జరుపుకుంటున్నారనీ, యూఏఈ వ్యాప్తంగా కూడా భారతీయులు సంబరాల్లో మునిగిపోయారని అన్నారాయన. యూఏఈ - భారతదేశం మధ్య సన్నిహిత సంబంధాలు రోజురోజుకీ మరింత బలపడుతున్నాయనీ, ప్రవాస భారతీయులకు యూఏఈ అత్యంత భద్రతతో కూడిన దేశమని చెప్పారాయన. పెట్టుబడుల విషయంలోనూ, పరస్పర సహకారం విషయంలో యూఏఈ, భారతదేశం కలిసి పనిచేస్తున్నాయని అన్నారు.కోవిడ్ పాండమిక్ సమయంలో సహాయ సహకారాలు అందించిన భారత దేశానికి చెందిన కమ్యూనిటీ సభ్యులను భారత రాయబారి సత్కరించారు.
_1643195010.jpg )
తాజా వార్తలు
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!
- ఒమన్ లో చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- బహ్రెయన్ లో బీభత్సం సృష్టించిన వర్షాలు..!!
- ఎంపీలకు తేనీటి విందు ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా..
- డిసెంబర్ 31లోపు ఈ పనులు చేయకపోతే భారీ జరిమానా!
- తిరుమల వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త







