మక్కాలోని మురికివాడల అభివృద్ధి
- January 27, 2022మక్కా: మక్కాలో మిగిలిపోయిన కొన్ని మురికి వాడల్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయనున్నట్లు మక్కా డెవలప్మెంట్ అథారిటీస్ పేర్కొన్నాయి. మక్కా పరిసరాల్లో ఇంకా అభివృద్ధికి నోచుకోని ప్రాంతాల్ని అభివృద్ధి చేయడం ద్వారా మక్కా ఖ్యాతిని మరింత పెంచుతామని అథారిటీస్ వెల్లడించాయి. అభివృద్ధికి ముందు ఆయా ప్రాంతాల్లో భవనాల్ని పూర్తి స్థాయిలో ఖాళీ చేయించి, పడగొడ్తారు. ఆ తర్వాత పద్ధతి ప్రకారం వాటిని సర్వాంగ సుందరంగా పునర్ నిర్మిస్తారు. పెద్ద సంఖ్యలో రెసిడెన్సీ ఉల్లంఘనులు ఈ ప్రాంతాల్లో నివసిస్తుండగా, ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి, వారిని అరెస్టు చేయడం జరుగుతోంది.
తాజా వార్తలు
- KAPP డైరెక్టర్ తో భారత రాయబారి కీలక భేటీ..!
- దుబాయ్ లో సులువుగా 6 ఆన్-ది-గో పోలీసు సేవలు
- సౌదీలో మే మొదటి వారంలో 19,710 మంది అరెస్ట్
- ఓటు వేసిన చంద్రబాబు, జగన్
- మస్కట్ ఎక్స్ప్రెస్ వే మూసివేత
- అల్ షిందాఘా కారిడార్..104 నుండి 16 నిమిషాలకు తగ్గనున్న ట్రావెల్ టైం
- ఓటింగ్ సరళి విపరీతంగా పెరిగే అవకాశం!
- తిరిగి విధుల్లో చేరిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ క్యాబిన్ సిబ్బంది!
- తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన..
- లోక్సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: డీజీపీ రవిగుప్తా