ఆహార పదార్థాలపై క్యాలరీ లేబుళ్ళను తప్పనిసరి చేయనున్న యూఏఈ

- January 27, 2022 , by Maagulf
ఆహార పదార్థాలపై క్యాలరీ లేబుళ్ళను తప్పనిసరి చేయనున్న యూఏఈ

యూఏఈ: త్వరలో ఆహార పదార్థాలపై క్యాలరీ లేబుళ్ళను తప్పనిసరి చేయనుంది యూఏఈ. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకునేందుకు వీలుగా వినియోగదారుల సౌకర్యార్థం ఈ నిబంధన తీసుకురానున్నట్లు అథారిటీస్ పేర్కొన్నాయి. ఏయే పదార్థాలతో ఆ ఆహార పదార్థాలు తయారయ్యాయి? వాటి ద్వారా లభించే కేలరీలు ఎన్ని? లాంటి పూర్తి వివరాలు ఇకపై లేబుళ్ళ రూపంలో ఆయా ఆహార పదార్థాల ప్యాకెట్లపై ముద్రించాల్సి వస్తుంది. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ ఓ ప్రకటన విడుదల చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com