పీసీఆర్ టెస్టు ధర తగ్గింపు: గరిష్టంగా 6 దినార్లు

- January 27, 2022 , by Maagulf
పీసీఆర్ టెస్టు ధర తగ్గింపు: గరిష్టంగా 6 దినార్లు

కువైట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, పీసీఆర్ టెస్ట్ (కోవిడ్ 19) ధరను తగ్గించడం జరిగింది. గరిష్టంగా ఈ ధరను 6 కువైటీ దినార్లుగా నిర్ధారించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ధర 6 దినార్లకు మించకూడదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com