ఎన్పిఆర్ఎ నిధుల కుంభకోణం: ప్రభుత్వోద్యోగికి ఏడేళ్ళ జైలు శిక్ష
- January 28, 2022
మనామా: నాలుగవ హై క్రిమినల్ కోర్టు ఓ ప్రభుత్వోద్యోగికి ఏడేళ్ళ జైలు శిక్ష, 1,408 బహ్రెయినీ దినార్ల జరీమానా విధించింది. ఈ కేసులో రెండో అనుమానితుడికి సంబంధించిన విచారణ కొనసాగుతోందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ పేర్కొంది. నేషనాలిటీ పాస్పోర్ట్స్ మరియు రెసిడెన్సీ ఎఫైర్స్ విభాగానికి సంబంధించిన నిధుల్ని నిందితులు కొల్లగొట్టినట్లు అభియోగాలు నమోదయ్యాయి. రెసిడెన్సీ పర్మిట్ల రెన్యువల్ నిమిత్తం ఎన్పిఆర్ఎ రుసుముల్ని వసూలు చేస్తోంది. 23 లావాదేవీల ద్వారా 1,472 బహ్రెయినీ దినార్లను ఫీజుగా వసూలు చేశారు.
తాజా వార్తలు
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!
- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై సౌదీ–గ్రీస్ చర్చలు..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ పనిష్ మెంట్స్ పై విద్యాశాఖ కీలక ఆదేశాలు..!!







