సౌదీలో 57% దాటిన ఇ-పేమెంట్స్
- January 29, 2022
సౌదీ: రిటైల్ వ్యాపారంలో ఎలక్ట్రానిక్ చెల్లింపుల వాటా 2021లో మొత్తం ట్రాన్స్ సాక్షన్స్ 57% దాటిందని సౌదీ సెంట్రల్ బ్యాంక్ (SAMA) తెలిపింది. ఫైనాన్షియల్ సెక్టార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (FSDP) విజన్ 2030 నిర్దేశించిన 55% లక్ష్యం కంటే ఇది అధికం కావడం గమనార్హం. ఇది ఫైనాన్షియల్ సెక్టార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, పేమెంట్ సెక్టర్ లో భాగంగా చేపట్టిన వ్యూహాత్మక ప్రణాళిక ఫలితంగా ఇది సాధ్యమైందని ఎస్ఏఎంఏ పేర్కొంది. హార్డ్ కరెన్సీపై ఆధారపడటాన్ని తగ్గించడం, ఎలక్ట్రానిక్ పేమెంట్ రేటును 2025 నాటికి 70%కి పెంచే లక్షంతో ఉన్నట్లు తెలిపింది.
తాజా వార్తలు
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్‌కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్‌లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్‌లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్‌లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్‌లో తెలంగాణ వాసి మృతి







