వ్యక్తిగత సమాచారాన్ని నిబంధనలకు విరుద్ధంగా సేకరిస్తే భారీ జరీమానా, జైలు..
- January 29, 2022
యూఏఈ: యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించిన వివరాల ప్రకారం, నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ఎమిరేటీల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తే, అలాంటివారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఆర్టికల్ 13, ఫెడరల్ డిక్రీ చట్టం 34 ఆఫ్ 2021 ప్రకారం, 50,000 దిర్హాముల నుంచి 500,000 దిర్హాముల వరకు జరీమానా ఉల్లంఘనులకు పడుతుంది.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







