అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం రోగిని వాయు మార్గంలో తరలింపు

- January 29, 2022 , by Maagulf
అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం రోగిని వాయు మార్గంలో తరలింపు

మస్కట్: రాయల్ ఎయిర్ ఫోర్స్‌కి చెందిన హెలికాప్టర్ ఒకటి, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రోగిని అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం వాయి మార్గంలో ఆసుపత్రికి తరలించచింది.  దిబ్బా హెల్త్ సెంటర్ నుంచి ముసాందం గవర్నరేటులోని ఖసబ్ ఆసుపత్రికి ఈ తరలింపు జరిగింది. మానవీయ కోణంలో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్‌కి చెందిన ఆర్ముడ్ ఫోర్సెస్ విభాగం నుంచి ఈ తరలింపు కార్యక్రమం జరిగిందని సంబంధిత వర్గాలు వివరించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com