సౌదీలో ఫుడ్ ప్రొడక్ట్స్ కు హలాల్ సర్టిఫికేషన్ తప్పనిసరి!
- January 30, 2022
సౌదీ: స్థానిక, దిగుమతి చేసుకున్న ఫుడ్ ప్రొడక్ట్స్ కు హలాల్ సర్టిఫికేషన్ ను తప్పనిసరి చేయాలని సౌదీ అరేబియా యోచిస్తోంది. మీట్, పౌల్ట్రీ, ఇతర నాన్ వెజ్ ఫుడ్ ప్రొడక్ట్స్ పై హలాల్ సర్టిఫికేట్ను తప్పనిసరి చేయాలని భావిస్తున్నట్లు సంబంధిత శాఖ అధికారులు స్పష్టం చేశారు. జెలటిన్, కొల్లాజెన్, యానిమల్ రెన్నెట్, యానిమల్ ఫ్యాట్, ఆయిల్స్ ను కలిగి ఉన్న ఫుడ్ కు సంబంధించి హలాల్ సర్టిఫికేట్ జారీ చేయవలసి ఉంటుంది. అలాగే హలాల్ లోగో, గుర్తు లేదా పదం ఉన్న ఫుడ్ ఉత్పత్తులకు కూడా హలాల్ సర్టిఫికేట్ తప్పనిసరి అని అథారిటీ స్పష్టం చేసింది. ఈ నిబంధన వచ్చే జూలై నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









