సౌదీ జాయ్ అవార్డ్స్ 2022లో మెరిసిన సల్మాన్ ఖాన్
- January 31, 2022
రియాద్: సౌదీ అరేబియాలోని రియాద్‌లో జరిగిన జాయ్ అవార్డ్స్ 2022లో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ మెరిసారు.ఇందులో 'పర్సన్ ఆఫ్ ది ఇయర్' అవార్డును సల్మాన్ అందుకున్నారు. ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ లో వేడుకల ఫోటోని షేర్ చేసి అభిమానులతో పంచుకున్నాడు. "నా సోదరుడు బు నాసర్ ... మీతో ఇది మనోహరమైన సమావేశం ..@turkialalshik" అని క్యాప్షన్ రాశారు.అవార్డు వేడుకలో "నేను దాదాపు 12 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు మీరు నన్ను చూశారు. ఇప్పుడు నాకు 56 సంవత్సరాలు" అని అతను తన కెరీర్ హైలైట్లను సల్మాన్ వివరించిన వీడియోను ప్రదర్శించారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.సౌదీ అరేబియా జనరల్ ఎంటర్టైన్మెంట్ అథారిటీ జాయ్ అవార్డ్స్ 2022 వేడకను నిర్వహించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!