ఒమన్ లో ఎంట్రీ నిబంధనలు పొడిగింపు
- February 02, 2022
ఒమన్: ఒమన్ లో ఎంట్రీ నిబంధనలను మరోసారి పొడిగించారు. ఒమన్‌కు వచ్చే ప్రయాణించే ప్రయాణీకుల కోసం రూపొందించిన నిబంధనలకు సంబంధించి 26 డిసెంబర్ 2021న జారీ చేసిన గైడ్ లైన్స్ తదుపరి నోటీసు వచ్చే వరకు సివిల్ ఏవియేషన్ అథారిటీ (CAA) పొడిగించింది. దీన్ని ప్రకారం.. 18 ఏళ్లు పైబడిన ప్రవాసులు, విదేశీ పౌరులకు రెండు డోసుల వ్యాక్సిన్, 72 గంటల ముందు చేయించుకున్న పీసీఆర్ నెగిటివ్ సర్టిఫికేట్ తప్పనిసరి. అయితే నిబంధనల పొడిగింపుకు ముందు.. చేరుకునే తేదీ పొడిగింపు నుండి 72 గంటలు మించకుండా ఉంటే, అరైవల్‌లో పరీక్షను బుక్ చేసుకునే వారికి మినహాయింపులు ఇస్తారు.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం