సౌదీలో 2.79 శాతం పెరిగిన రెమిటెన్స్ లు

- February 02, 2022 , by Maagulf
సౌదీలో 2.79 శాతం పెరిగిన రెమిటెన్స్ లు

సౌదీ అరేబియా: 2015 నుండి ప్రవాసుల రెమిటెన్స్(ప్రవాసులు తమ దేశాలకు బదిలీ చేసిన డబ్బు) లలో అత్యధిక పెరుగుదల నమోదైంది. సౌదీలోని ప్రవాసుల వ్యక్తిగత చెల్లింపులు 2.79 శాతం పెరిగాయి. ఇది దాదాపు SR4.18 బిలియన్లకు సమానం. 2020లో SR149.69 బిలియన్ ($39.92 బిలియన్)తో పోలిస్తే, 2021లో రెమిటెన్స్ లు SR153.87 బిలియన్లకు ($41.03 బిలియన్లు) చేరాయి. అత్యధికంగా 2015లో SR156.86 బిలియన్ ($ 41.83 బిలియన్లు) ట్రాన్స్ సక్షన్స్ నమోదయ్యాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com