భారతీయ ఖైదీల బదిలీపై చర్చించిన భారత రాయబారి జార్జ్
- February 02, 2022
కువైట్: కువైట్ స్టేట్ అటార్నీ జనరల్ ధరర్ అల్-అసువోసితో భారత రాయబారి హెచ్ఈ సిబీ జార్జ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా శిక్ష అనుభవిస్తున్న భారతీయ ఖైదీల బదిలీపై చర్చించారు. అలాగే కువైట్ లో దీర్ఘకాలిక శిక్ష అనుభవిస్తున్న ఖైదీల కేసుల గురించి భారత రాయబారి తెలుసుకున్నారు. కువైట్‌లోని భారతీయ ప్రవాసులకు సంబంధించిన ఇతర విషయాలతో సహా పలు అంశాలపై ఇరువురు చర్చించారు.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం