బహ్రెయిన్ వ్యాక్సిన్ రికార్డును ప్రశసించిన గల్ఫ్ హెల్త్ కౌన్సిల్
- February 02, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్ అత్యుత్తమ వ్యాక్సిన్ రికార్డు, ఎఫర్ట్స్, ప్లానింగ్ ను గల్ఫ్ హెల్త్ కౌన్సిల్ ప్రశంసించింది. వ్యాక్సినేషన్ లో బహ్రెయిన్ సాధించిన విజయాలను కౌన్సిల్ ప్రస్తావించింది. 2019లో తట్టు, రుబెల్లా నుండి విముక్తి పొందిందని, పిల్లలకు, సమాజంలోని ఇతర వర్గాలకు సాధారణ టీకాల రేటు 97%కి చేరుకోవడంపై సంతోషం వ్యక్తం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. బహ్రెయిన్ 1981 నుంచే మలేరియా నుండి విముక్తి పొందిందని కౌన్సిల్ గుర్తుచేసింది. అదే సమయంలో మలేరియాను ఎదుర్కోవడానికి 2021-2025 ప్రాంతీయ కార్యాచరణ ప్రణాళిక అభివృద్ధిలో బహ్రెయిన్ పాల్గొంటున్నట్లు కౌన్సిల్ అభినందించింది.
తాజా వార్తలు
- మస్కట్‌లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!