1,050 హెల్త్ సేఫ్టీ తనిఖీలను నిర్వహించిన సౌదీ అరేబియా

- February 04, 2022 , by Maagulf
1,050 హెల్త్ సేఫ్టీ తనిఖీలను నిర్వహించిన సౌదీ అరేబియా

సౌదీ అరేబియా: ఈస్టర్న్ ప్రావిన్స్ 1,050 చోట్ల తనిఖీలను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా 69 కోవిడ్ ప్రోటోకాల్ ఉల్లంఘనల్ని గుర్తించారు. కమర్షియల్ సెంటర్లు, ఆయా ఫెసిలిటీస్ వద్ద ఈ తనిఖీల్ని నిర్వహించారు. ఓ కమర్షియల్ ఔట్‌లెట్‌ని ఫీల్డ్ బృందాలు మూసివేయడం జరిగింది. ఫేస్ మాస్క్ ధరించకపోవడం, ఎక్కువమంది గుమికూడటం, తవకల్నా యాప్ వినియోగించకపోవడం వంటి ఉల్లంఘనల్ని గుర్తించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com