ఎక్స్‌పో 2020 దుబాయ్: సౌదీ అరేబియాలో పెట్టుబడులు పెట్టండి.!

- February 04, 2022 , by Maagulf
ఎక్స్‌పో 2020 దుబాయ్: సౌదీ అరేబియాలో పెట్టుబడులు పెట్టండి.!

సౌదీ అరేబియా: సౌదీ అరేబియాలో పెట్టుబడులు పెట్టండి.. అనే నినాదంతో ఎక్స్‌పో 2020 దుబాయ్ ఈవెంట్‌లో ఓ ఫోరం నిర్వహించనున్నారు. సోమవారం ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎడ్యుకేషన్, కల్చర్, టూరిజం, స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్, కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాల్లో పెట్టుబడులకు గల అవకాశాల గురించి ఈ ఫోరంలో చర్చిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com