హైల్ మసాజ్ పార్లర్లో అనైతిక చర్యలు..!!
- October 03, 2025
రియాద్: హెయిల్లోని మసాజ్ పార్లర్లో అనైతిక చర్యలకు పాల్పడినందుకు ఒక ప్రవాసిని అరెస్టు చేశారు. జనరల్ డైరెక్టరేట్ ఫర్ కమ్యూనిటీ సెక్యూరిటీ అండ్ కాంబాటింగ్ హ్యూమన్ ట్రాఫికింగ్‌తో సమన్వయంతో ఈ అరెస్టు చేసినట్లు హెయిల్ పోలీసులు తెలిపారు. నిందితుడిని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు అప్పగించినట్టు వెల్లడించారు. మున్సిపల్ నిబంధనలను ఉల్లంఘించినందుకు హెయిల్ ప్రాంతీయ మేయర్టీ సంస్థపై జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్..!!
- నవంబర్ లో ఫ్లైట్స్ రేట్స్ డ్రాప్..!!
- పాఠశాల క్యాంటీన్లలో ఫుడ్ సేఫ్టీపై ఖతార్ వార్నింగ్..!!
- మానవ అక్రమ రవాణాపై కువైట్ ఉక్కుపాదం..!!
- ఇజ్రాయెల్ నిర్బంధించిన పౌరులపై బహ్రెయిన్ ఆరా..!!
- హైల్ మసాజ్ పార్లర్లో అనైతిక చర్యలు..!!
- రూ.100 నాణెం విడుదల చేసిన ప్రధాని మోదీ..
- ఏపీకి నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు..
- అక్టోబర్ 2025లో 20 రోజుల బ్యాంక్ సెలవులు
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు