ఇజ్రాయెల్ నిర్బంధించిన పౌరులపై బహ్రెయిన్ ఆరా..!!
- October 03, 2025
మనామా: ఇటీవల ఇజ్రాయెల్ భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్న బహ్రెయిన్ పౌరుల పరిస్థితిపై నిశితంగా పరిశీలిస్తున్నట్లు బహ్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అదే సమయలో ఇతర గల్ఫ్ సహకార మండలి దేశాల పౌరుల పరిస్థితులపై కూడా ఆరా తీస్తున్నట్లు పేర్కొంది. వారి త్వరిత విడుదల కోసం అధికారులు చురుకుగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు.
టెల్ అవీవ్లోని బహ్రెయిన్ రాయబార కార్యాలయం సంబంధిత అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుతుందన్నారు. తమ పౌరులు రాజ్యానికి సురక్షితంగా తిరిగి రావడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.
మానవతా సహాయం మరియు విదేశీ కార్యకర్తలను తీసుకెళ్తున్న 39 పడవలను ఇజ్రాయెల్ దళాలు అడ్డుకోవడంతోపాటు వారిని అదుపులోకి తీసుకున్నాయని మంత్రిత్వశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్..!!
- నవంబర్ లో ఫ్లైట్స్ రేట్స్ డ్రాప్..!!
- పాఠశాల క్యాంటీన్లలో ఫుడ్ సేఫ్టీపై ఖతార్ వార్నింగ్..!!
- మానవ అక్రమ రవాణాపై కువైట్ ఉక్కుపాదం..!!
- ఇజ్రాయెల్ నిర్బంధించిన పౌరులపై బహ్రెయిన్ ఆరా..!!
- హైల్ మసాజ్ పార్లర్లో అనైతిక చర్యలు..!!
- రూ.100 నాణెం విడుదల చేసిన ప్రధాని మోదీ..
- ఏపీకి నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు..
- అక్టోబర్ 2025లో 20 రోజుల బ్యాంక్ సెలవులు
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు