నవంబర్ లో ఫ్లైట్స్ రేట్స్ డ్రాప్..!!
- October 03, 2025
యూఏఈ: నవంబర్ నెలలో ఫ్లైట్స్ రేట్స్ తగ్గే అవకాశం ఉందని ట్రావెల్ ఏజెంట్లు చెబుతున్నారు. ఎక్స్ పీడియా ఫాల్ ట్రావెల్ ఔట్లుక్ ప్రకారం అంతర్జాతీయంగా విమాన ప్రయాణాలకు నవంబర్ 11 మరియు 19 తేదీలలో ఫ్లైట్స్ రేట్స్ తక్కువగా ఉండనున్నాయి. ఇక నవంబర్ 24వ తేదిన ధరుల అధికంగా ఉంటాయని తెలిపింది.
సమ్మర్ మరియు వింటర్ సెలవుల మధ్య సీజన్ విమాన ఛార్జీలు తగ్గుతాయని, నవంబర్ నెల ఆదా చేయడానికి కొన్ని ఉత్తమ అవకాశాలను అందిస్తుందని ఎక్స్ పీడియా గ్రూప్ బ్రాండ్స్ పబ్లిక్ రిలేషన్స్ హెడ్ మెలానీ ఫిష్ అన్నారు.
ఈ సంవత్సరం వింటర్ సెలవులకు డిమాండ్ ఉందని, నివాసితులు జార్జియా, అజర్బైజాన్, అర్మేనియా మరియు తూర్పు యూరప్ వంటి గమ్యస్థానాలను అన్వేషించడానికి ఆసక్తి చూపుతున్నారు. చాలా కుటుంబాలు ఆస్ట్రేలియా, ఫార్ ఈస్ట్ మరియు కెనడాకు సుదూర ప్రయాణాలపై ఆసక్తి చూపుతున్నాయని రూహ్ టూరిజంలో సేల్స్ హెడ్ లిబిన్ వర్గీస్ తెలిపారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్..!!
- నవంబర్ లో ఫ్లైట్స్ రేట్స్ డ్రాప్..!!
- పాఠశాల క్యాంటీన్లలో ఫుడ్ సేఫ్టీపై ఖతార్ వార్నింగ్..!!
- మానవ అక్రమ రవాణాపై కువైట్ ఉక్కుపాదం..!!
- ఇజ్రాయెల్ నిర్బంధించిన పౌరులపై బహ్రెయిన్ ఆరా..!!
- హైల్ మసాజ్ పార్లర్లో అనైతిక చర్యలు..!!
- రూ.100 నాణెం విడుదల చేసిన ప్రధాని మోదీ..
- ఏపీకి నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు..
- అక్టోబర్ 2025లో 20 రోజుల బ్యాంక్ సెలవులు
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు