యూఏఈలో జూలై 1 నుండి ప్లాస్టిక్ బ్యాగులపై ఛార్జీలు
- February 08, 2022
యూఏఈ: ప్లాస్టిక్ బ్యాగ్‌ల వినియోగంపై ఛార్జీ విధించాలని, రెండేళ్లలో పూర్తిగా నిషేధం విధించాలని యూఏఈ లక్ష్యంగా పెట్టుకుంది. పర్యావరణ సమస్యలపై రెండేళ్లలో పూర్తిగా నిషేధించే లక్ష్యంతో ప్లాస్టిక్ బ్యాగులపై ఫీ వసూలు చేయనున్నట్లు దుబాయ్ ప్రకటించింది. జూలై 1 నుండి 25-ఫిల్స్ (6 శాతం) ఫీ వసూలు చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా ఒంటెలు, తాబేళ్లు చనిపోతున్నాయని, పర్యావరణ సమతుల్యం కూడా దెబ్బతింటుందని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే కిరాణా దుకాణాలు, షాపింగ్ మాల్స్ లో పునర్వినియోగ సంచులను తీసుకురావాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!