జర్మనీలో పర్యటించనున్న ఒమన్ సుల్తాన్
- February 09, 2022
మస్కట్: సుల్తాన్ హైతం బిన్ తారిక్ ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీకి మూడు రోజుల వ్యక్తిగత పర్యటనకు వెళ్లనున్నారు. ఈ మేరకు దివాన్ ఆఫ్ రాయల్ కోర్ట్ ప్రకటించింది. సుల్తాన్ హైతం బిన్ తారిక్ ఫిబ్రవరి 10న జర్మనీకి పర్సనల్ పర్యటనకు వెళ్లనున్నారు. ఆయన అక్కడ మూడురోజులపాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అనంతరం జర్మనీ నుంచి తిరిగి ఒమన్ చేరుకుంటారని దివాన్ ఆఫ్ రాయల్ కోర్ట్ వెల్లడించింది.
తాజా వార్తలు
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం







