సోలార్ కవర్డ్ నడక మార్గం ప్రారంభం
- February 09, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్ జాతీయ ఇనీషియేటివ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ (ఎన్ఐఏడి), సోలార్ ఎనర్జీ ట్రీస్ ప్రాజెక్టుని ప్రారంభించడం జరిగింది. అక్సర్ తీరాన్ని అభివృద్ధి చేయడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. రెన్యువబుల్ ఎనర్జీని వినియోగించి, వృధాని తగ్గించడం, క్లీన్ సస్టెయినబుల్ ఎన్విరాన్మెంట్ని రూపొందించడం అనే లక్ష్యాలతో ఈ ప్రాజెక్టుని చేపట్టారు. చెట్ల రూపంలో వుండే సోలార్ విద్యుత్ ఉత్పత్తి పరికరాల్ని ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు. ఇరిగేషన్ నెట్వర్క్ కోసం ఈ ఎనర్జీని వినియోగిస్తారు. తద్వారా విద్యుత్ వినియోగాన్ని 20 శాతం తగ్గుతుంది.
తాజా వార్తలు
- ఖతార్లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష
- ఏపీలో వేసవిని తలపిస్తున్న ఎండలు
- కల్తీ మద్యం తాగి 14 మంది మృతి..
- ISRO ప్రైవేటీకరణపై క్లారిటీ ఇవ్వండి
- సౌదీ-మలేషియా జాయింట్ ఆపరేషన్.. డ్రగ్ నెట్వర్క్ బస్ట్..!!
- హవల్లీ, ముబారక్ అల్-కబీర్ ప్రాంతాల్లో పలుచోట్ల పవర్ కట్..!!
- కతారా హాస్పిటాలిటీ.. హోటళ్లు, రిసార్టుల్లో 40 శాతం వరకు ఆదా..!!







