డ్రగ్స్ స్మగ్లింగ్: ఇద్దరి అరెస్ట్
- February 09, 2022
మస్కట్: 603 ప్యాకెట్ల ఖాత్ డ్రగ్స్‌ని సుల్తానేట్‌లోకి స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించిన వివరాల ప్రకారం, కోస్ట్ గార్డ్ పోలీస్ బోట్లు, దోపార్ గవర్నరేటులో ఇద్దరు అనుమానితుల్ని అరెస్టు చేశారు. వారి నుంచి 603 ప్యాకెట్ల ఖాత్ డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష
- ఏపీలో వేసవిని తలపిస్తున్న ఎండలు
- కల్తీ మద్యం తాగి 14 మంది మృతి..
- ISRO ప్రైవేటీకరణపై క్లారిటీ ఇవ్వండి
- సౌదీ-మలేషియా జాయింట్ ఆపరేషన్.. డ్రగ్ నెట్వర్క్ బస్ట్..!!
- హవల్లీ, ముబారక్ అల్-కబీర్ ప్రాంతాల్లో పలుచోట్ల పవర్ కట్..!!
- కతారా హాస్పిటాలిటీ.. హోటళ్లు, రిసార్టుల్లో 40 శాతం వరకు ఆదా..!!







