తనిఖీ క్యాంపెయిన్లను నిర్వహించిన బహ్రెయిన్

- February 09, 2022 , by Maagulf
తనిఖీ క్యాంపెయిన్లను నిర్వహించిన బహ్రెయిన్

బహ్రెయిన్: క్యాపిటల్ గవర్నరేట్‌లో తనిఖీ క్యాంపెయిన్లను బహ్రెయిన్ నిర్వహించడం జరిగింది. పలు పని ప్రాంతాల్లో ఈ తనిఖీలు జరిగాయి. లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ చట్టాన్ని ఉల్లంఘించడం అలాగే రెసిడెన్సీ చట్టాల ఉల్లంఘన వంటివాటిని గుర్తించేందుకు ఈ తనిఖీలు నిర్వహించినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com