యూఏఈలో స్టూడెంట్స్ కోసం ‘మెంటల్ హెల్త్ అసిస్టెంట్ ప్రోగ్రామ్’ ప్రారంభం
- February 13, 2022
యూఏఈ: స్టూడెంట్స్, స్కూల్ స్టాఫ్ మద్దతుగా యూఏఈలో 24/7 పాటు అందుబాటులో ఉండే మెంటల్ హెల్త్ అసిస్టెంట్ ప్రోగ్రామ్ ని ప్రారంభించారు. నెలకు Dh8కే ఇందులో సేవలు అందిస్తారు. 24/7 పనిచేసే కేంద్రంలో మెంటల్ హెల్త్ కి సంబంధించిన సమస్యలకు అవసరమైన చికిత్సలు అందిస్తారు. ICAS మేనా ప్రారంభించిన ఈ సేవలు ఏడాది పొడవునా సంస్థలు, విద్యాసంస్థలు, స్టూడెంట్స్ కోసం అందుబాటులో ఉంటాయి. శిక్షణ పొందిన మానసిక ఆరోగ్య నిపుణులు, సైకాలజిస్ట్, లాయర్, ఇండిపెండెంట్ ఆర్థిక సలహాదారు, డైటీషియన్, నూట్రిషనిస్ట్, ఫిట్నెస్ లేదా లైఫ్ కోచ్ లు ఈ కేంద్రాల్లో సేవలు అందిస్తారు. ఈ కేంద్రానికి వచ్చే వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









