సౌదీలో ఫస్ట్ డిజిటల్ అడ్మినిస్ట్రేటివ్ కోర్టు ఏర్పాటు
- February 13, 2022
సౌదీ: వాడి అల్-దవాసిర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ కోర్టును పూర్తి డిజిటల్ కోర్టుగా మార్చినట్లు సౌదీ అరేబియా గ్రీవెన్స్ బోర్డు ప్రకటించింది. ఈ మేరకు బోర్డ్ ఆఫ్ గ్రీవెన్స్ చైర్మన్, అడ్మినిస్ట్రేటివ్ జ్యుడీషియల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ షేక్ డాక్టర్ ఖలీద్ బిన్ మొహమ్మద్ అల్-యూసెఫ్ వెల్లడించారు. ఫిబ్రవరి 16 నుంచి డిజిటల్ కోర్టు పని ప్రారంభిస్తుందన్నారు. వాడి అల్ దవాసిర్ డిజిటల్ కోర్టు రాజ్యంలో మొదటిదని, దాంతో సౌదీ అరేబియాలో మొదటి డిజిటల్ అడ్మినిస్ట్రేటివ్ కోర్టుగా దీనికి గుర్తింపు లభించిందన్నారు. ఈ సమీకృత డిజిటల్ కోర్టు ద్వారా న్యాయపరమైన సేవలను మరింత వేగవంతంగా అందించేందుకు గ్రీవెన్స్ బోర్డు కృషి చేస్తోందన్నారు.
తాజా వార్తలు
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!









