బహ్రెయిన్ దక్షిణ గవర్నరేట్‌లో LMRA క్యాంపెయిన్
- February 13, 2022
బహ్రెయిన్: సదరన్ గవర్నరేట్ డైరెక్టరేట్ సహకారంతో జాతీయత, పాస్‌పోర్ట్ లు-నివాస వ్యవహారాలు, పరిశ్రమలు, వాణిజ్యం అండ్ పర్యాటక మంత్రిత్వ శాఖ, లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) సదరన్ గవర్నరేట్‌లో క్యాంపెయిన్ చేపట్టింది. లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ చట్టం, బహ్రెయిన్ రెసిడెంట్ చట్టం నిబంధనలకు సంబంధించిన అనేక ఉల్లంఘనలను తనిఖీ బృందం ఈ క్యాంపెయిన్ గుర్తించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు అథారిటీ తెలిపింది. లేబర్ మార్కెట్ లో పోటీతత్వం, న్యాయం, అనుకూలత వంటి వాతావరణాన్ని పెంపొదించేందుకు సంబంధిత ప్రభుత్వ సంస్థల సహకారంతో LMRA క్యాంపెయిన్ చేపట్టింది. సెక్యూరిటీ, సోషల్, హెల్త్, ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించేందుకు ప్రభుత్వ సంస్థల మద్దతుతో తరచూ క్యాంపెయిన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నామని లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!









