మహిళతో బలవంతంగా వ్యభిచారం: ఇద్దరిపై విచారణ
- February 14, 2022
బహ్రెయిన్: ఓ విదేశీ బాలికతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్న కేసులో పబ్లిక్ ప్రాసిక్యూషన్ విచారణను పూర్తి చేసింది. నిందితుల్లో ఒకరు పురుషుడు కాగా, ఇంకొకరు మహిళ. విశ్వసనీయ సమాచారంతో పోలీసులు మహిళను రక్షించడం జరిగింది.బాధితురాలు ఇచ్చిన సమాచారం మేరకు విచారణ వేగవంతం చేశారు.ఈ కేసులో నిందితురాలైన మహిళ, బాలిక పాస్‌పోర్టుని స్వాధీనం చేసుకుని, తనతో బలవంతంగా వ్యభిచారం చేయించిందని బాధితురాలు పేర్కొంది.నిందితురాలికి ఓ వ్యక్తి సహకరించాడని బాలిక ఇచ్చిన సమాచారంతో నిందితుడ్ని అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్‌కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్‌లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్‌లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్‌లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్‌లో తెలంగాణ వాసి మృతి







