ఇండియా, పాకిస్తాన్‌లకు 760 దిర్హాముల ఫేర్ ప్రకటించిన ఎయిర్ అరేబియా
- February 14, 2022
యూఏఈ: షార్జా కేంద్రంగా పనిచేస్తోన్న ఎయిర్ అరేబియా, ప్రత్యేక విమాన ఛార్జీలను భారత ఉప ఖండంలోని 12కి పైగా నగరాలకు ప్రకటించడం జరిగింది.760 దిర్హాముల నుంచి ఈ ధరలు ప్రారంభమవుతాయి. ఎకానమీ క్లాస్ తిరుగు ప్రయాణం కోసం ఈ ధరల్ని ప్రకటించారు. ప్రయాణీకులు ఫిబ్రవరి 20 ఆదివారం లోపు బుక్ చేసుకుంటే ఈ ఆఫర్ వర్తిస్తుంది.కోచి నుంచి 760 దిర్హాములు, ఢిల్లీ మరియు ముంబైలకు 1,050, అహ్మదాబాద్ 1050, బెంగళూరుకి 1150 దిర్హాముల ఫేర్ నిర్ణయించారు.కరాచీ, సియోల్‌కోట్, ఫైసలాబాద్ ప్రయాణీకులు 849, 949, 1040 దిర్హాములు చెల్లించాలి.షార్జా మరియు రస్ అల్ ఖైమా నగరాలకు విమానాలు నడుపుతున్నారు. కాగా, ఈజిప్టు నగరాలైన అలెగ్జాండ్రియా, కైరో నగరాలకు 900 అలాగే 1050 దిర్హాములతో టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్‌కు? సమ్మర్ బ్రేక్‌కు ముందే క్లారిటీ..!!
- గంటకు 200 కి.మీ.కు పైగా వేగం.. ఇద్దరు డ్రైవర్లపై కేసులు..!!
- 19 కిలోలు బరువు తగ్గి Dh50,000 బహుమతి గెలిచిన యువకుడు..!!
- విదేశీ ప్రయాణం చేస్తున్నారా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు HMC కీలక సూచనలు..!!
- కువైట్‌లో రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల..!!
- సౌదీ అరేబియాలో మండిపోతున్న ఎండలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్







