అల్-జిఫ్నైన్ టన్నెల్ మూసివేత
- February 15, 2022
ఒమన్-మస్కట్: అల్-జిఫ్నైన్ టన్నెల్ ను తాత్కాలికంగా మూసివేయనున్నారు. రోడ్డు విస్తరణ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన వంతెన విస్తరణ పనులు పూర్తయ్యే వరకు అల్-రుసైల్-బిడ్బిడ్ రహదారిలోని అల్-జిఫ్నైన్ టన్నెల్ లోకి ట్రాఫిక్ కు అనుమతి లేదని రవాణా, కమ్యూనికేషన్స్ అండఖ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రాయల్ ఒమన్ పోలీసుల సహకారంతో మంగళవారం నుండి ట్రాఫిక్ ను నిలిపివేయనున్నట్లు తెలిపింది. వంతెన పనులు పూర్తయ్యే వరకు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని సూచించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ బీచ్‌లో తెలంగాణ వాసి మృతి
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్‌కు? సమ్మర్ బ్రేక్‌కు ముందే క్లారిటీ..!!
- గంటకు 200 కి.మీ.కు పైగా వేగం.. ఇద్దరు డ్రైవర్లపై కేసులు..!!
- 19 కిలోలు బరువు తగ్గి Dh50,000 బహుమతి గెలిచిన యువకుడు..!!
- విదేశీ ప్రయాణం చేస్తున్నారా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు HMC కీలక సూచనలు..!!
- కువైట్‌లో రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల..!!
- సౌదీ అరేబియాలో మండిపోతున్న ఎండలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..







