కువైట్‌లో 85% వ్యాక్సినేషన్, ప్రపంచంలోనే అత్యధికం
- February 15, 2022
కువైట్: మినిస్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ ఖాలెద్ అల్ సయీద్ మాట్లాడుతూ, కువైట్‌లో వ్యాక్సినేషన్ రేట్ 85 శాతానికి చేరుకుంది. ప్రపంచంలోనే అత్యధిక వ్యాక్సినేషన్ జరిగిన దేశాల్లో కువైట్ తనదైన ప్రత్యేకతను చాటుకుంది. కాగా, కోవిడ్ సోకినా ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో చేరుతున్న వారి సంఖ్య గణనీయంగా తగ్గడానికి కారణం వ్యాక్సినేషన్ అని కువైట్ వైద్య ఆరోగ్య విభాగం పేర్కొంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ బీచ్‌లో తెలంగాణ వాసి మృతి
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్‌కు? సమ్మర్ బ్రేక్‌కు ముందే క్లారిటీ..!!
- గంటకు 200 కి.మీ.కు పైగా వేగం.. ఇద్దరు డ్రైవర్లపై కేసులు..!!
- 19 కిలోలు బరువు తగ్గి Dh50,000 బహుమతి గెలిచిన యువకుడు..!!
- విదేశీ ప్రయాణం చేస్తున్నారా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు HMC కీలక సూచనలు..!!
- కువైట్‌లో రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల..!!
- సౌదీ అరేబియాలో మండిపోతున్న ఎండలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..







