COVID పరిమితులను సడలించిన షార్జా
- February 16, 2022
యూఏఈ: కరోనా వ్యాప్తి అదుపులోకి రావడంతో షార్జా ఎమిరేట్‌లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో షార్జాలో అన్ని కార్యకలాపాలు, ఈవెంట్లను పూర్తి సామర్థ్యంతో నిర్వహించుకునేందుకు అనుమతించారు. ఈ మేరకు కొవిడ్ పరిమితులను ఎత్తివేశారు. ఎకనామిక్, టూరిజం, ఎంటర్ టైన్ మెంట్, షాపింగ్ కేంద్రాలలో సామర్థ్య పరిమితులను సడలించాలని ఎమిరేట్ నిర్ణయించింది. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కూడా దాని పూర్తి సామర్థ్యంతో పనిచేయనుంది. మస్జీదులు, ప్రార్థనా స్థలాలలో ఆరాధకుల మధ్య దూరాన్ని మీటరుకు తగ్గించారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో అరబ్ పార్లమెంట్ స్పీకర్‌తో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్‌లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష
- ఏపీలో వేసవిని తలపిస్తున్న ఎండలు
- కల్తీ మద్యం తాగి 14 మంది మృతి..







