ఏపీ సీఎం జగన్‌ను కలిసిన కొత్త డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి
- February 16, 2022
అమరావతి: ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ ను బదిలీ చేసిన ప్రభుత్వం ఆయన స్థానంలో ఇంటెలిజెన్స్ విభాగం డీజీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించిన విషయం తెలిసిందే. దీంతో ఈ రోజు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్‌ను కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు జగన్ శుభాకాంక్షలు తెలిపారు. 1992∙బ్యాచ్‌కు చెందిన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నారు. కాగా, గౌతమ్ సవాంగ్‌ను సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..