తెలంగాణ కరోనా అప్డేట్
- February 16, 2022
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది.గతంలో వేల సంఖ్యలో నమోదైన కేసులు ప్రస్తుతం వందల్లో నమోదవుతున్నాయి.దేశ వ్యాప్తంగా కూడా పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి.మరణాల సంఖ్య కూడా తక్కువగా నమోదవుతుండడంతో ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు.తాజాగా తెలంగాణలో గత 24 గంటల్లో 512 కేసులు నమోదయ్యాయని, ఒక్కరు మృతి చెందారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.మొత్తం 4 వేల 108 మంది చనిపోయారు.జీహెచ్ఎంసీ పరిధిలో 125 కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయి.24 గంటల్లో 1, 217 మంది కోలుకున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 7 లక్షల 73 వేల 362గా ఉంది.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం