ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లలో మార్పులు చేస్తే 750,000 దిర్హాముల జరిమానా
- February 16, 2022
యూఏఈ: ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లలో అక్రమంగా మార్పులు చేస్తే జరిమానాలు కఠినంగా వుంటాయని యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ పేర్కొంది.ఆర్టికల్ 14 ఫెడరల్ డిక్రీ చట్టం నెంబర్ 34 ఆఫ్ 2021 (రూమర్స్ అలాగే సైబర్ క్రైమ్‌పై ఉక్కుపాదం) ప్రకారం,ఫెడరల్ లేదా స్థానిక ప్రభుత్వ ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లలో అక్రమంగా మార్పులు చేస్తే జైలు శిక్ష అలాగే 150,000 దిర్హాముల నుంచి 750,000 దిర్హాముల వరకు జరిమానా విధించడం జరుగుతుంది.ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన విడుదల చేసింది పబ్లిక్ ప్రాసిక్యూషన్.
తాజా వార్తలు
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్‌లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!
- OUN యాప్‌లో మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ 38 కొత్త సేవలు..!!
- మస్కట్‌లో సమావేశమైన ఒమన్-బ్రిటన్ వర్కింగ్ గ్రూప్స్..!!
- జహ్రాలో అనుమతి లేని గ్రోసెరీ స్టోర్ గుట్టురట్టు..!!
- గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్‌లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్‌లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ







