యూఏఈలో బయటపడ్డ 8,500 ఏళ్ల నాటి భవనాలు
- February 18, 2022
యూఏఈ: 8,500 ఏళ్ల నాటి భవనాలను పురాతత్వ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అబుదాబిలోని పురావస్తు శాస్త్రవేత్తలు ఎమిరేట్స్ లో 8,500 సంవత్సరాల కంటే ముందునాటి భవనాలను గుర్తించారు. వాటి నిర్మాణాలను చూసి శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. అబుదాబికి పశ్చిమాన ఉన్న ఘఘా ద్వీపంలో వీటిని కనుగొన్నారు. పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించిన పురాతన నిర్మాణాల్లో సాధారణ రౌండ్ గదులు ఉన్నాయి. ఈ గదుల గోడలను రాళ్లతో నిర్మించారు. ఇవి దాదాపు ఒక మీటర్ ఎత్తు వరకు ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు.
తాజా వార్తలు
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్‌కు? సమ్మర్ బ్రేక్‌కు ముందే క్లారిటీ..!!
- గంటకు 200 కి.మీ.కు పైగా వేగం.. ఇద్దరు డ్రైవర్లపై కేసులు..!!
- 19 కిలోలు బరువు తగ్గి Dh50,000 బహుమతి గెలిచిన యువకుడు..!!
- విదేశీ ప్రయాణం చేస్తున్నారా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు HMC కీలక సూచనలు..!!
- కువైట్‌లో రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల..!!
- సౌదీ అరేబియాలో మండిపోతున్న ఎండలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్







