భారత్ కరోనా అప్డేట్
- February 18, 2022
న్యూఢిల్లీ: భారత్‌లో రోజువారీ కరోనా కేసులు భారీగా తగ్గాయి.నిన్న దేశంలో 25,920 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.మొన్న నమోదైన కేసుల కంటే నిన్న 4,837 కేసులు తక్కువగా నమోదయ్యాయి.అలాగే, నిన్న కరోనాతో మొత్తం 492 మంది ప్రాణాలు కోల్పోయారు.
కరోనా నుంచి నిన్న 66,254 మంది కోలుకున్నారు.ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 2,92,092 మంది చికిత్స తీసుకుంటున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 2.07 శాతంగా ఉంది. కోలుకున్న వారి సంఖ్య మొత్తం 4,19,77,238గా ఉంది.ఇప్పటి వరకు మొత్తం 174,64,99,461 డోసుల వ్యాక్సిన్లు వేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ బీచ్‌లో తెలంగాణ వాసి మృతి
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్‌కు? సమ్మర్ బ్రేక్‌కు ముందే క్లారిటీ..!!
- గంటకు 200 కి.మీ.కు పైగా వేగం.. ఇద్దరు డ్రైవర్లపై కేసులు..!!
- 19 కిలోలు బరువు తగ్గి Dh50,000 బహుమతి గెలిచిన యువకుడు..!!
- విదేశీ ప్రయాణం చేస్తున్నారా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు HMC కీలక సూచనలు..!!
- కువైట్‌లో రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల..!!
- సౌదీ అరేబియాలో మండిపోతున్న ఎండలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..







