ఫేక్ న్యూస్: డెల్మాన్ పోస్ట్ అధికారికి బెయిల్

- February 18, 2022 , by Maagulf
ఫేక్ న్యూస్: డెల్మాన్ పోస్ట్ అధికారికి బెయిల్

మనామా: డెల్మాన్ పోస్ట్ అనే వెబ్‌సైట్ అధికారికి ఫేక్ న్యూస్ కేసులో బెయిల్ మంజూరైనట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ పేర్కొంది. అయితే, ఆ అధికారి పేరుని మాత్రం బయట పెట్టలేదు. విచారణ కొనసాగుతోందనీ, ఫేక్ న్యూస్ విషయంలో కఠినమైన చర్యలుంటాయని ఇంటీరియర్ మినిస్ట్రీ పేర్కొంది. ఉద్దేశపూర్వకంగా జర్నలిజం ముసుగులో ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం తగదని ఇంటీరియర్ మినిస్ట్రీ స్పష్టం చేసింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com