వచ్చే నెలలో అబుదాబి డెసర్ట్ ఛాలెంజ్

- February 19, 2022 , by Maagulf
వచ్చే నెలలో అబుదాబి డెసర్ట్ ఛాలెంజ్

యూఏఈ: వచ్చే నెలలో అబుదాబి డెసర్ట్ ఛాలెంజ్ జరుగనుంది. ఇందులో బహ్రెయిన్ రైడ్ ఎక్స్‌ట్రీమ్ తో పాటు ప్రపంచ ర్యాలీ-రైడ్ ఛాంపియన్‌షిప్‌లోని ప్రధాన టీమ్ లు పాల్గొంటున్నాయి. అబుదాబి ఎడారి ఛాలెంజ్‌లో టైటిల్ గెలిచేందుకు అవి పోటీ పడనున్నాయి. UAE రాజధానిలో మార్చి 5-10 వరకు నిర్వహించే ఈ ఈవెంట్‌కు వేదిక సిద్ధమైంది. ర్యాలీ నిర్వాహకులైన ఎమిరేట్స్ మోటార్‌స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ (EMSO) ఫిబ్రవరి 25న బంపర్ ఫైనల్ ఎంట్రీ లీస్టును ప్రకటించనుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com