బహ్రెయిన్ డెవలప్మెంట్ కోసమే గోల్డెన్ వీసా జారీ: LMRA చీఫ్
- February 20, 2022
మనామా: ప్రముఖ పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు, ప్రతిభావంతులైన వ్యక్తులకు కొత్తగా అందజేస్తున్న గోల్డెన్ వీసా బహ్రెయిన్ డెవలప్మెంట్ కోసమేనని లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జమాల్ అబ్దుల్ అజీజ్ అల్ అలావి హై అన్నారు. బహ్రెయిన్ ఆర్థిక పునరుద్ధరణ విధానంలో భాగంగా గోల్డెన్ వీసా జారీ చేస్తున్నామని తెలిపారు. క్రౌన్ ప్రిన్స్ అండ్ ప్రధాన మంత్రి ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం ప్రకటించారని గుర్తు చేశారు. గోల్డెన్ వీసా జారీ అంశం కార్మిక మార్కెట్‌పై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని, ఆర్థిక, పెట్టుబడి, వ్యాపార సామర్థ్యాలను పెంచుతుందని, అంతిమంగా బహ్రెయిన్ డెవలప్మెంట్ కు బాటలు వేస్తుందని అల్ అలావి హై అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..