విదేశీ కరెన్సీ స్వాధీనం
- February 21, 2022
తమిళనాడు: తిరుచ్చి విమానాశ్రయం నుంచి దుబాయ్‌కి అక్రమంగా తరలిస్తున్న రూ.66 లక్షల విదేశీ కరెన్సీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.దుబాయ్ వెళ్లే ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు.ఆ సమయంలో 40 ఏళ్ల ఓ మహిళ, తన లో దుస్తుల్లో దాచిన రూ.60 లక్షల విలువైన సింగపూర్, ఒమన్ తదితర దేశాల కరెన్సీ గుర్తించి స్వాధీనం చేసుకొని,అమెను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం
- వక్ఫ్ బోర్డు చట్టంలోని కొన్ని నిబంధనల పై సుప్రీం కోర్టు స్టే
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్‌లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..